మెగాస్టారా..మ‌జాకా!!

0

Chiru

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమాతో మ‌ళ్లీ రింగ్ లోకి దిగుపోయారు. నేడు సినిమా తెలుగు ప్రేక్షకాభిమానుల‌కు ముంద‌కు వ‌చ్చేసింది. తెలుగు రాష్ర్టాల్లో అన్ని థియేట‌ర్ల వ‌ద్ద కోలాహాలంగా ఉంది. బాస్ ఈ జ్ బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు. మెగాస్టార్ గ‌త మానియా ఇంచు కూడా త‌గ్గ‌లేద‌ని అభిమానులు..ప్రేక్ష‌కులు చేస్తోన్న సందడి చూస్తుంటే అర్ధ‌మవుతోంది.

మెగాస్టార్ సినిమాల‌ను వ‌ద‌ల‌కు ముందు ఎంత ఊపుండేదో అంత‌కు మించిన ఊపు ఈ రీఎంట్రీ మూవీకి క‌నిపిస్తోంది. మెగాస్టార్ అన్న‌ట్లు `జ‌స్ట్ టైమ్ గ్యాప్ అంతే.. మిగ‌తాదంతే సేమ్ టే సేమ్` అని చెప్పిన‌ట్లూ ప్రూవ్ అయింది. ప‌ల్లె ప‌ట్ట‌ణం అనే తేడా లేకుండా మెగాస్టార్ భారీ క‌టౌట్లు వెల‌సిల్లాయి. న‌మ‌స్తే బాస్ అంటూ ఇక్క‌డున్న కటౌట్ చూస్తుంటే మెగా మానియా ఏ రేంజ్ లో అర్ధ‌మ‌వుతోంది. మెగాస్టారా? మ‌జాకా..ద‌టీజ్ బాస్ మెగాస్టార్.

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com