అప్పట్లో ఒక్కడుండేవాడు బిగ్ హిట్ !! దాసరి నారాయణ ప్రత్యేక శుభాకాంక్షలు !!!

0

appatlo-okadundevadu-fifthshow

అయ్యారే సినిమా ఫేమ్ డైరెక్టర్ ” సాగర్ కే. చంద్ర ” తన కథాకథనంతో 90 లలో జరిగిన ఉదంతాన్ని స్టోరీ లైన్ గ తీసుకొని ఒక సామాన్య మానవుడు గొప్పవాడు అయ్యే ఛాన్స్ ఉన్న ఎలా కాలేక పోయాడు అనే కథా బలంతో 90  లలో అప్పట్లో మరియు ఇప్పుడు అనగా వర్తమానాన్ని తన స్క్రీన్ ప్లే తో అద్భుతంగా తెరకెక్కించాడు.

ఈ సినిమా ని చుసిన దర్శక రత్న ” దాసరి నారాయణ రావు “గారు 90 లలో సినిమా అంటే ఎవరో నెట్టి పండిన వారు తీసుంటారు కానీ నువెంటయా ఇంత కుర్రాడివి అలా ఎలా తీసావ్, ఎంతో ప్రావీణ్యత ఉంటె గాని ఇలా తీయలేం అని దర్శకుడు “సాగర్ కే. చంద్ర ” ని అభినందిచాడు.

హీరోగా “నారా రోహిత్” మరియు “శ్రీ విష్ణు” లు నటించగా “ప్రశాంతి మరియు “కృష్ణ విజయ్” లు సంయుక్తం గా నిర్మించారు. ఇందులో నారా రోహిత్ మరియు శ్రీ విష్ణు ల నటన చాలా అద్వితీయం.

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com