“గౌతమీపుత్ర శాతకర్ణి” మూవీ రివ్యూ

0

Gautamiputra Satakarni Review

బాలకృష్ణ , హేమమాలిని, శ్రేయ శరన్, కబీర్ తదితరులు.
క్రిష్
వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
చిరంతన్ భట్

సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా బాక్స్ ఆఫీస్ కల్లెక్షన్స్లలో అగ్ర తాంబూలాన్ని అందుకొని సంక్రాంతి కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్య తన నటనోతో తన స్టామినా ఏంటో హిస్టారిక్ ఫిలిమ్స్ లో భైరవద్వీపం , ఆదిత్య 369 సినిమాల తర్వాత మరొక సారి తనదేనా నటనతో “శాతకర్ణి”గా నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగువారిని అమితంగా ఆకట్టుకునేలా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ఆశ్చర్యచకితుల్నిచేయగా చిరంతన్ భట్ స్వరపరిచిన బాణీలతే సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి..

తెలుగు జాతి గొప్పతనం, ఔన్నత్యం గురించి బాలకృష్ణ తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతున్నారు. థియేటర్లో చప్పట్లు, విజిల్స్ తో హోరెత్తిపోతుంది.కొరియోగ్రఫి, వీజువల్స్ చాలా బాగున్నాయి అంటూ S S రాజమౌళి ట్వీట్ చేసేరు .

రేటింగ్‌: 4.25 / 5

Share.

Leave A Reply