డైరెక్టర్ క్రిష్ విషెస్ తో ఖైదీ నెంబర్ 150 !!!

0

Krishh

సోషల్ మాధ్యమాల్లో 100GPSK మరియు 150Khadhi గురించి వస్తున్న కాంట్రవర్సీ లను క్రిష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరికి దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చాడు. అదేంటంటే ….

చాల రోజుల తర్వాత ఇద్దరు పెద్ద హీరో లు సంక్రాంతి బరిలో మనలందరిని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. పోటీ అనేది ఏమి లేదు. రెండు సినిమాలను చూసి సంక్రాంతికి ఎంజాయ్ చేయండి. అల్ ది బెస్ట్ తో 100GPSK మరియు 150Khadhi  అని తెలిపాడు.

Share.

Leave A Reply