డైరెక్ట‌ర్ గా రాజ్ త‌రుణ్‌?

0

rajtarun-fifthshow

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ ఇప్పుడు హీరోగా య‌మా స్పీడ్ మీద ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ యువ హీరో చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అయితే ఇంత బిజీలో నూ ఈ కుర్ర హీరో కెప్టెన్ కుర్చీపై క‌న్నేశాడు. అదే సినిమా డైరెక్ష‌న్ అంటున్నాడు. వాస్త‌వానికి యంగ్ హీరో ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చింది పెద్ద డైరెక్ట‌ర్ కావాల‌ని. కానీ ఇండ‌స్ర్టీ హీరోను చేసింది.

అయితే త్వ‌ర‌లో డైరెక్ట‌ర్ గా బిజీ అవుతాన‌ని దీమా వ్య‌క్తం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ద‌గ్గ‌ర స్టార్ హీరోలు సునీల్, బ‌న్నీకు త‌గ్గ మంచి క‌థ‌లున్నాయ‌ట‌. ఇప్ప‌టికే సునీల్ కు ఓ క‌థ వినిపించి ఒకే చేయించుకున్నాడని సమాచారం. అన్ని కుదిరితే ఈ ఏడాది సెట్స్ కెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది.

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com