ఐదు భాష‌ల్లో రాముల‌మ్మ సినిమా?

0

vijayashanti-fifthshow

అల‌నాటి హీరోయిన్ విజ‌య‌శాంతి రాజ‌కీయాల్లో బిజీ అయిన త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. ఆ మ‌ధ్య‌నే మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు పబ్లిక్ గా ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు ఆ ప‌నులు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌డానికి రంగం సిద్దం చ‌స్తున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం ,హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. అయితే ఈ సినిమా క‌థాంశం ఏంట‌న్న‌ది తెలియాల్సింయుంది. ఈ చిత్రాన్ని ఆమె స్వ‌యంగా స్వీయా నిర్మాణంలో తెర‌కెక్కించే అవకాశాలున్న్లు తెలుస్తోంది.

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com